సూర్యాపేట లోని శివాలయం లో పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి, జిల్లా ఎస్పీ

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట టౌన్/రూరల్ : శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ఈరోజు సూర్యపేట పట్టణం లో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపం లోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాధ స్వామి దేవస్థానం ముఖద్వాం ను ప్రారంభించి, శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పర్వదినం సందర్భంగా ప్రముఖ షివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్ల ఎస్పీ ప్రకాష్ జాదవ్.

Updated: February 13, 2018 — 1:06 pm

సూర్యాపేట లోని పెట్రోల్ బంక్ లో కల్తీ కలిసినట్లు వినియోగదారుల ఆందోళన

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట (న్యూస్24) : స్థానిక చర్చ్ కాంపౌండ్ పక్కన వున్న పెట్రోల్ బంక్ లో పోసే పెట్రోల్ లో నీళ్ళు వస్తున్నట్లు ఆందోళనకు దిగిన వినియోగదారులు. నిన్న కూడా ఎదేవిధంగా కల్తీ వున్నట్లు కొందరు వినియోగదారులు అభ్యంతరం తెలిపి ఆందోళన చేసిన సంబందిత అధికరులు జ్యోక్యం చేసికోకపోవడం తో మరోమారు ఈరోజు కూడా ఆందోళనకు దిగారు. తక్షణమే అధికారులు స్పందించి నిజా నిజాలను తేల్చాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated: February 11, 2018 — 12:47 pm

సూర్యాపేట లో రెచ్చిపోతున్న దొంగలు

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట టౌన్(న్యూస్24) : జిల్లా కేంద్రంలోని షాపులనే టార్గెట్ చేసుకొన్న దొంగలు ఆదివారం తెల్లవారుజామున వరుస షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. కేవలం 20 రోజుల్లోనే మూడు దొంగతనాలు చేసి, పోలీసులకు సవాల్ విసిరారు. సుమారు రూ.40వేలు అపహరించినట్లు తెలిసింది. కుడకుడ రోడ్ నే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. షాపులపై నుండి కన్నం వేసి నగదు, సిసి కెమెరాలు ఎత్తుకెళ్ళినట్లు యజమానులు విలపిస్తూ, నామమాత్రపు పెట్రోలింగ్ వల్లనే ఈ చోరీలు జరుగుతున్నాయి అంటున్నారు. […]

Updated: February 11, 2018 — 6:58 am

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల లోని మిషన్ భగీరధ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మరియు జిల్లా అధికారులు.news24gantalu.com

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterest

Updated: February 11, 2018 — 6:38 am

సూర్యాపేట లో జరిగిన స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.సురెంద్ర మోహన్.

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట లో జరిగిన స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.సురెంద్ర మోహన్.

Updated: January 12, 2018 — 7:01 am

3కే రన్ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట : స్వామి వివేకానంద 155 వ జయంతి పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు కట్ట మీద 3 కే రన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జి.జగదీష్ రెడ్డి. అనంతరం మున్సిపాల్టీ కార్యాలయం లో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు […]

Updated: January 12, 2018 — 6:17 am

మంత్రి జగదీష్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మిర్యాలగూడెం ఎమ్మెల్యే

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestహైదరాబాద్(న్యూస్24) : నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మిర్యాలగూడెం శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు.

Updated: January 1, 2018 — 2:10 pm

సూర్యాపేట తూనికలు కొలతలు శాఖ ఆఫీస్ అగ్నిప్రమాద కారకుల అరెస్ట్

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట(న్యూస్24) : సూర్యాపేట జిల్లా కెంద్రంలోని తూనికలు కొలతలు శాఖ కార్యాలయంలో డిసెంబర్ 5 న ఉద్దేశ పూర్వకంగానే అగ్నిప్రమాదానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తూనికలు కొలతలు శాఖ అధికారి అశోక్ తో పాటు హుజూర్‌నగర్ కు చెందిన పసుపులేటి నాగయ్య పెట్రోల్ బంక్ యజమాని తో పాటు 5గురు పెట్రోల్ బంక్ సిబ్బందిని అదుపులోకి తీసున్నట్లు డీఎస్పీ నాగేశ్వర్ రావు శుక్రవారం ప్రెస్ మీట్ లో తెలిపారు. వారి వద్ద నుండి మారుతి […]

Updated: December 29, 2017 — 1:11 pm
NEWS24Gantalu © 2017