ఏసుప్రభువు పిలుస్తున్నాడంటూ తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మహిళల ఆత్మహత్య

ఏసుప్రభువు పిలుస్తున్నాడంటూ తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మహిళల ఆత్మహత్య
ఘటనా స్ధలం – తూర్పుగోదావరి జిల్లా – కరప
తేదీ – 10-07-2017

3 women suicide in west godavari
మూఢనమ్మకంతో…ఏసుప్రభువు తమను పిలుస్తున్నాడంటూ, త్వరగా ఆయనను చేరుకోవాలని అక్కాచెల్లెళ్లు సత్యవేణి(48), సత్తి ధనలక్ష్మి(42), ధనలక్ష్మి కుమార్తె వైష్ణవి(18) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఎనిమిదేళ్ల నుంచి ఏసుక్రీస్తును కొలుస్తున్నారు. వీరు ఎక్కువగా ప్రార్ధనల్లో నిమగ్నమై ఉండేవారు. తమను ప్రభువు పిలుస్తున్నారని, త్వరగా అక్కడకు వెళ్లాలంటూ పదే పదే చెప్పేవారు. చివరికి మత ఉన్మాదంతో ముగ్గురూ ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Updated: July 23, 2017 — 6:27 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017