నటి భావన కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ అరెస్ట్

నటి భావనపై లైంగిక మరియు వేధింపులు కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ అరెస్ట్

malayali actor dileepసౌత్ లోని పలు భాషల్లో నటించిన మళయాల నటి భావన పై లైంగిక వేధింపులకు పాల్పడమని, కిడ్నాప్ చేయమని కిరాయి మనుషులను నియమించాడనే ఆరోపణలతో ప్రముఖ మళయాల నటుడు దిలీప్ మరియు డైరెక్టర్ నాదిర్‌షాను ఇటీవల గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ నేపధ్యంలో నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసారు.

kidnapped malayali actress bhavana

భావన గోపిచంద్ తో తెలుగులో ఒంటరి సినిమాలో నటించింది. దిలీప్ కు నటుడుగా మంచి పేరు ఉంది. ఆయన నటించిన సినిమానే తెలుగు లో వెంకటేష్, హిందీలో సల్మాన్ ఖాన్ లో బాడీగార్డ్ గా రీమేక్ చేసారు.

Updated: July 11, 2017 — 5:11 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017