సంపూని Telugu Big Boss Show నుండి తొలగించడానికి కుట్ర

సంపూని Telugu Big Boss Show నుండి తొలగించడానికి కుట్ర
Burning star Sampoo to be eliminated from Telugu Big Boss Show hosted by Young Tiger NTR

NTR Telugu Big Boss Show

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా (బిగ్ బాస్) గా వ్యవహరిస్తున్న స్టార్ మా టీవి ప్రోగ్రామ్ బిగ్ బాస్ షో నుండి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ని ఎలిమినేట్ చేయాలని కుట్ర జరుగుతుంది. బిగ్ బాస్ షో లో కాంటెస్టెంట్ లు అందరూ 70 రోజులు సెల్ ఫోన్లు వదిలేసి, మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా బిగ్ బాస్ బౌస్ లో ఉండాలి. బాత్ రూం తప్ప మిగతా అన్ని ప్లేసుల్లో కెమరాలు అమర్చి వారిని గమనిస్తుంటారు. హౌస్ లోని మిగతా వారితో ప్రవర్తన, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు, ఇతర కాంటెస్టెంట్ల నెగిటివ్ ఓట్ల ఆధారంగా బిగ్ బాస్ షో నుండి వారానికి ఒక్కరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి తొలగిస్తారు.

Why సంపూ?

sampoornesh babu telugu big boss show
సాధారణంగా మొదటి రౌెండ్లలో తమ అందరికి బలమైన పోటీదారుడు అనుకున్న వ్యక్తినే షో నుండి తొలగించడానికిక మిగతా కాంటెస్టెంట్లు ఆలోచిస్తారు. బలమైన పొటీదారునికే షో లో మొదటి రౌెెండ్లలో నెగిటివ్ ఓట్లు ఎక్కువగా వస్తాయి. మిగతావారు ఆవిధంగా వారు పోటిని తగ్గించాలనుకుంటారు.

బిగ్ బాస్ షో లో మిగతా కాంటెస్టెంట్లు Actor Sampoornesh Babu, Actor Shiva Balaji, Mumaith Khan, Tejaswi Madivada, Dhanraj Adarsh Balakrishna,  Archana / Veda Shastri, Singer Madhu Priya, Singer Kalpana, Film Critic Mahesh Kathi, Hot Character Artist Jyothi, Character Artist Sameer, Actress Hari Teja, V6 Anchor Katthi Kartheeka.

 

సంపూ మొదటి సినిమాతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ఇంటర్యూలతో తన యాంటీ ఫ్యాన్స్ తనకు క్షమాపణ చెప్పేలా చేసుకున్నాడు. అత్యంత ప్రజాధరణ కలిగిన బర్నింగ్ స్టార్ కి నెగిటివ్ ఓట్లు రావడానికి కారణం ఇదే. మిగతా పోటీదారులందరూ సంపూ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని సంపూనే మొదట షో నుండి ఎలిమినేట్ చేయాలనుకోవడం ఇలాంటి షోలలో సాధారణంగా జరిగేదే. రోజులు గడుస్తున్నకొద్దీ మిగతా కాంటెస్టెంట్ల ప్రవర్తన నచ్చక, కొన్నిసార్లు వారితో గొడవలు పడి కాంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారు.

మరికొన్నిసార్లు మొదటి రౌండ్లలో ఎలిమినేట్ చేసిన కాంటెస్టెంట్లను తర్వాతి వారాల్లో మళ్ళీ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో ద్వారానే సన్నీ లియోన్ భారతలో జనజీవితంలోకి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగింది.

 

Telugu Big Boss Show Contestants`  Names – Photos – Details -షోలో పాల్గొనేవారి పేర్లు – ఫోటోలు – వివరాలు

Updated: July 18, 2017 — 9:01 am

Rate This:

[Total: 1    Average: 5/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017