సంపూ సేఫ్ – బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా సంపూ

సంపూ సేఫ్ – బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా సంపూ

sampoornesh babu telugu big boss showSampoornesh Babu is safe in Big Boss show- He was chosen as the captain of the Big Boss House by Young Tiger NTR.

మొదట కంటెస్టెంట్ లు పోటీని తగ్గించుకోడానికి సంపూర్ణేష్ బాబుని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలనుకున్నా తర్వాత ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చక అంతా తమ నెగిటివ్ ఓటింగ్ అస్త్రాన్ని మిగతా కంటెస్టెంట్ ల వైపు సంధించారు.

బహుషా సంపూ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంపూని హౌజ్ కెప్టెన్ గా బిగ్ బాస్ నియమించారు.
బిగ్ బాస్ హౌజ్ లోని కాంటెస్టెంట్లంతా రూల్స్ సరిగ్గా పాటించేలా చూడటం సంపూ బాధ్యత.

Updated: July 21, 2017 — 5:11 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017