బిగ్ బాస్ షో మొదటి రౌండ్ ఎలిమినేషన్ కారణాలు

Telugu Big Boss Show Elimination Reasons

* సంపూ ని ఎలిమినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ ప్రత్యేకంగా చెప్పారు.

Name Reason and Proposed Persons Negative Votes
Jyothi hot actress telugu big boss showJyothi 1. కల్పనకు జ్యోతి యాటిట్యూడ్ నచ్చలేదు.

2. జ్యోతి అనవసర విషయాల్లో తలదూరుస్తుంది. – ఫ్రిన్స్

3. జ్యోతి బిహేవియర్ ఫేక్ గా అనిపిస్తుంది.- ఆదర్ష్ బాలక్రిష్ణ.

4. జ్యోతి యాట్టిట్యూడ్ నచ్చలేదు. – మధు ప్రియ.

5. జ్యోతి ప్రవర్తన కంఫర్టబుల్ గా లేదు.- శివ బాలాజి.

6. జ్యోతి ప్రవర్తన నటనలా ఉంది. ఫేక్ అని – కత్తి కార్తీక.

7. జ్యోతి ప్రవర్తన తేడాగా ఉంది. – సమీర్

8. జ్యోతి ప్రవర్తన నచ్చలేదు. – కత్తి మహేష్

9. జ్యోతి ప్రవర్తన నచ్చలేదు – హరితేజ

 

 

9
Mumaith KhanMumaithkhan telugu big boss show
singer kalpana telugu big boss showKalpana 1. కల్పన ఓవర్ చేస్తుంది.- ఫ్రిన్స్ 1
kathi mahesh telugu big boss showKathi Mahesh 1. కత్తి మహేష్ బిగ్ బాస్ హౌస్ పనుల్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు.- ఆదర్ష్ బాలక్రిష్ణ.

2. కత్తి మహేష్ యాట్టిట్యూడ్ నచ్చలేదు. – మధు ప్రియ.

3. కత్తి మహేష్ పెద్దాయన. ఆయన అందరితో వర్క్ షేర్ చేసుకోలేకపోతున్నారు. – సమీర్

4. కత్తి మహేష్ ప్రవర్తన నచ్చలేదు. – ముమైత్ ఖాన్.

5. సరిగా పనులు చేయడం లేదు. – ధన్ రాజ్.

 

5
archana veda shastri telugu big boss showVeda / Archana
singer madhu priya telugu big boss showMadhu Priya 1. మధుప్రియ చిన్న పిల్ల – తమ ఏజ్ ఆలోచనలతో సరితూగదు.- కల్పన

2. మధుప్రియ ప్రవర్తన నచ్చలేదు. – ముమైత్ ఖాన్.

3. మధుప్రియ ప్రవర్తన నచ్చలేదు. – జ్యోతి

4. మధుప్రియ ప్రవర్తన నచ్చలేదు. -మహేష్ కత్తి

4
Hari Teja telugu Big BossHari Teja 1. హరితేజ అందరితో ర్యూడ్ గా మాట్లాడుతుంది కానీ చిన్న విషయాలకే అప్ సెట్ అవుతుంది. – అర్చన

2, హరి తేజ ప్రవర్తన కంఫర్టబుల్ గా లేదు. – శివ బాలాజి.

3. హరితేజ అందరిని విమర్శిస్తుందని – కత్తి కార్తీక.

3
Tejaswi-Madivada telugu big boss showTejasvi Madivala
kathi karthika tv anchor telugu big boss showKathi Karthika 1. కార్తీక అందరితో కలిసి ఉండలేక పోతుంది. – అర్చన

2. సరిగా పనులు షేర్ చేసుకోవడం లేదు. – ధన్ రాజ్.

3. కార్తీక ప్రవర్తన నచ్చలేదు. – జ్యోతి

4. కార్తీక ప్రవర్తన నచ్చలేదు. – కత్తి మహేష్

4
actor prince telugu big boss showPrince
Siva Balaji telugu big boss showShiva balaji శివబాలాజీ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. – సంపూ 1
Adarsh-Balakrishna telugu big boss showAdarsh
sameer character artist big boss showSameer
comedian dhanraj telugu big boss showDhanraj ధన్ రాజ్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. – సంపూ.

 

1
sampoornesh babu telugu big boss showSampoo సంపూ ని ఎలిమినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ ప్రత్యేకంగా చెప్పారు.

జ్యోతి (-9), మహేష్ కత్తి (-5),  కార్తీక (-4),  మధు ప్రియ (-4), హరితేజ (-3) నెగిటివ్ ఓట్లతో ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

Jyothi (-9), Mahesh Kathi (-5),  Kaarthika (-4),  Madhupriya (-4), Hariteja (-3) are in elimination list with the negative votes.

Updated: July 19, 2017 — 3:43 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017