చైనా వస్తువులను అమ్మొద్దు – కొనొద్దు

ban made in chinaఒడిషా – కటక్ 22-July – 2017

చైనా వస్తువులను అమ్మొద్దు – కొనొద్దు

ఒడిషా రాష్ట్ర వ్యాపారం సంఘం ఎఫ్-ఓ-ఎ-టి-ఎ – శనివారం నాడు ఒడిషా రాష్ట్రంలో చైనా ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలను నిలిపివేయాలని, చైనా ఉత్పత్తులను మనం కొనుగోలు చేయడంతో, చైనా ఆర్ధికంగా లాభపడి, ఆ డబ్బును మన దేశంపే యుద్దానికి వినియోగిస్తుందని,దీనిపై ప్రజలందరిని చైతన్యవంతులను చేసేందుకు ఒడిషాలో ఒకరోజు షాపుల బందును పాటించారు.

Member of FOATA – Federation of All Odisha Traders’ Association observed one day bandh – closure of shops – to bring awareness in people regarding against buying and selling of China goods. If we buy China goods, China will be financially strong and it uses the money to wage war on India.

Updated: July 23, 2017 — 7:36 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017