అంచెలంచెలుగా గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే దిశగా క్రేంద్రప్రభుత్వ చర్యలు

LPG Cooking gas subsidyCentral Govt planning to withdraw gas subsidy gradually

వంట గ్యాస్ పై రాయితీని ఎత్తివేసి ప్రభుత్వం పై భారాన్ని తగ్గించుకునే దిశగా కేంధ్రప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఒకేసారి సబ్సిడీ ఎత్తివేస్తే ప్రజలనుండి వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఒకేసారి భారాన్ని ఫీలవుతారని కేంధ్ర అంచెలంచెలుగా రాయితీని ఎత్తివేయాలని నిర్ణయించింది. నెలకు 4 రూపాయల చొప్పున సబ్సిడీని తగ్గిస్తూ పోవాలని క్రేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated: August 1, 2017 — 6:15 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017