మైనర్ విద్యార్ధినులతో క్లాస్ రూంలోనే అస్సాం కీచక టీచర్ అసభ్య ఫోటోలు

Assam crook teacher Faizuddin Laskar

The small town of Katlicherra in Hailakandi district of barak valley has witnessed an abominable act.Male teacher, identified as Faizuddin Laskar, clicked obscene photos with some of his minor female students, and posted them online.Faizuddin is a teacher at Model High School, Katllicherra.
Since the photos were posted on the internet, they have been shared across social media platforms.

మైనర్ విద్యార్ధినులతో క్లాస్ రూంలోనే అస్సాం కీచక టీచర్ అసభ్య ఫోటోలు
అస్సాంలో ఒక టీచర్ తన ప్రవర్తనతో అధ్యాపక వృత్తికి మచ్చ తెచ్చాడు. అస్సాంలోని హైలాకుండి జిల్లాలోని కట్లిచెర్రా అనే ఒక చిన్న గ్రామంలోని మోడల్ స్కూల్ టీచర్ గా పనిచేసే ఫైజుద్దీన్ లస్కర్ అనే టీచర్ తన మైనర్ విధ్యార్ధినులతో, క్లాస్ రూంలోనే అసభ్యంగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీనితో అతని అకృత్యాలు ఇతరులకు తెలిసి సభ్యసమాజం అతని హేయమైన చర్యలను నిరసిస్తూ అతని పోస్టులను షేర్ చేసారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

assam keechak teacher fiazuddin bad teacher faizuddin laskar assam model school teacher assam teacher faizudding laskar

Updated: August 8, 2017 — 4:23 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017