NO1 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ శివరామకృష్ణ పై హత్యాయత్నం

Sharing is caringShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

మీడియా పై దాడి….

రాజేంద్రనగర్:
NO1 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ శివరామకృష్ణ పై హత్యాయత్నం. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ బస్తీలోని తన ఇంట్లో నిద్రిస్తున్న శివరామకృష్ణ పై అర్థరాత్రి కర్రలతో దాడి చేసి పారిపోయిన ఆగంతకులు. శివరామకృష్ణ తలకు తీవ్ర గాయాలు. ఘటనా స్థలాన్ని సందర్శించిన రాజేంద్రనగర్ పోలీసులు.Shivarama krishna

Updated: September 5, 2017 — 11:21 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017