రంగారెడ్డి, అబ్బాస్ ల మృతదేహాలకు శ్రద్దాంజలి ఘటించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

ramireddy damodar reddyసూర్యాపేట : ఒకటవ వార్డులో రిటైర్డ్ ఇరిగేషన్ సూపరింటెండెంట్ వెన్న రంగా రెడ్డి, 27 వ వార్డు కాంగ్రెస్స్ నాయకుడు ఎండి అబ్బాస్ లు నిన్న మృతి చెందిన విషయం విదితమే. వారిద్దరి మృతదేహాలను వారి వారి స్వగౄహాలలో సందర్శించి శ్రద్దాంజలి ఘటించి, వారి కుటుంబసభ్యులను ఓదార్చిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఆయన వెంట బైరు వెంకన్న గౌడ్, అంజద్ అలి, జహీరుద్దీన్, స్వామినాయుడు, ముజీబ్, ముర్తుజ, హుస్సేన్, శ్రీకంత్, వీరునాయుడు, దస్తగిరి తదితరులు వున్నారు.

Updated: October 10, 2017 — 11:25 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017