సూర్యాపేట లో క్రీడలు ప్రారంభించిన చైర్‌పర్సన్ ప్రవళిక ప్రకాష్

Sharing is caringShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

ganduri pravalikaసూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆవిర్భావ ప్రధమ వార్షికొత్సవాలలో భాగంగా ఎస్ ఫౌడేషన్ ఆధ్వయంలో స్థానిక లొయోల స్కూల్ లో నిర్వహించిన ఆటల పోటీలను ప్రరంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాస్ష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి కృషి ఫలితమే సూర్యపేట జిల్లా ఆవిర్భావం అన్నారు.క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ మెన్ వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివస్ గౌడ్, ఎంపిపి వట్టె జానయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, కౌన్సిలర్ తాహెర్ పాష తదితరులు పాల్గొన్నరు.

Updated: October 10, 2017 — 11:25 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017