క్రీడాకారులకు దుస్తులు బహుకరించిన అర్వపల్లి ఎంపిపి

Sharing is caringShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

davula manisha veeraprasad yadavసూర్యాపేట / జాజిరెడ్డి గూడెం : సూర్యాపేట జిల్లా ఆవిర్భావ ప్రధమ వార్శికోత్సవాల్లో భాగంగా జాజిరెడ్డి గూడెంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొంది, జిల్లా స్థాయి కబడ్డి, వాలీబాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు బహుకరించిన జాజిరిడ్డి గూడెం ఎంపిపి దావుల మనీష వీరప్రసాద్ యాదవ్.

Updated: October 10, 2017 — 11:26 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017