ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక

mallu lakshmiమేడ్చల్ / సూర్యాపేట : గత మూడు రోజులుగా మేడ్చల్ జిల్లా ప్రగతి భవన్ లో జరిగిన ఐద్వా రెండవ రాష్ట్ర మహాసభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన మల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా ఐద్వా కార్యదర్శిగా 6 సంవత్సరాలు, సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కూడా పని చేసిన లక్ష్మి ఈ నెల 3 న జరిగిన జిల్ల తొలి మహాసభలో రిలీవ్ అయ్యారు. ఉమ్మడి జిల్లా లో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మల్లు లక్ష్మి ఎన్నికపట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

 

Mallu Lakshmi, Suryapet

Updated: October 11, 2017 — 2:32 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017