ఏమి సాధించారని జిల్లా ఆవిర్భావమని లక్షలు వృధా చేస్తున్నారు? : అర్డీఆర్

Sharing is caringShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

Ramireddy damodar reddyసూర్యాపేట టౌన్ : ఏమి సాధించారని జిల్లా ఆవిర్భావ దినోత్సవాల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ప్రశ్నించిన మాజీ మంత్రి రమిరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో అర్డీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు స్వతంత్రం వచ్చిన సెప్టెంబర్ 17 ను విస్మరించి, జిల్లా ఆవిర్భావ దినోత్సవాలు ఎందుకు చేస్తున్నరని ప్రశ్నించారు. ప్రజలకు అనుకూలమైన చోట కాకుండా, రియల్ వ్యాపారులకు అనుకూలంగా కలేక్టర్ శాశ్వత భవన నిర్మ్మ్ణాలు చెయటాన్ని ఖండిస్తూ, కలెక్టరేట్ నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి పునరాలోచించాలన్నారు.

Ramireddy Damodar Reddy, Suryapet

Updated: October 11, 2017 — 2:34 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017