మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తప్పిన ఘోర రోడ్ ప్రమాదం

Share with a friendShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

మేడ్చల్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివస్ యాదవ్ కు ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొంది. అయితే.. వాహనం దెబ్బతిన్నప్పటికీ మంత్రికి మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ సంఘటన జరిగింది. కాగా, మంత్రి వాహనలోనే ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. నూతన కలెక్టర్ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేసి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

Updated: October 11, 2017 — 11:14 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017