రిలయన్స్ సేవలు బంద్ Reliance to be stopped DTH services

news24gantalu.com నవంబర్ 18 న డీటీహెచ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో డీటీహెచ్ బిజినెస్ ను మూసివేయాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిర్ణయించింది. ఈ వ్యాపారాన్ని మూసేసినంత మాత్రాన తమ వినియోగదారులకు సేవలు అందిస్తామని, ఇతర ఆపరేటర్లతో కలిసి తమ సేవలు అందిస్తామని ఇందుకు అదనపు చార్జీలు వుండవని పేర్కొన్నారు.

Updated: October 25, 2017 — 4:12 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017