జాతీయ రహదారి పై లంబాడీల రాస్తారోకో..స్థంభించిన ట్రాఫిక్

సూర్యాపేట/చివ్వెంల(న్యూస్24) : ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలపై ఆదివాసీల దాడికి నిరసనగా చివ్వెంల మండలం తుల్జారావు పేట స్టేజీ వద్ద జాతీయ రహదారిపై లంబాడీలు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ స్థంభించింది.

Updated: December 16, 2017 — 4:17 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017