ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ ఎన్నికైనందుకు స్వీట్లు పంచి,టపాసులు కాల్చిన ఆర్డీఆర్,పటేల్ రమెష్ రెడ్డి

Share with a friendShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

సూర్యాపేట(న్యూస్24) : ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఎన్నికైన సమ్ర్భంగా సూర్యాపేట పట్టణం లో శనివారం స్వీట్లు పంచిపెట్టి, టపాసులు కాల్చిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు కొప్పుల వీణా రెడ్డి, తండు శ్రీనివాస్ యాదవ్, చకిలం రాజేశ్వర్ రావు, అయూబ్ ఖాన్, బైరు వెంకన్న గౌడ్, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రహీం, చెంచల శ్రీను, కుమ్మరికుంట్ల వేణు, బైరు శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Updated: December 16, 2017 — 11:32 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017