దర్శనాల భారతి సంస్మరణ సభకు సూర్యాపేట నుండి తరలి వెళ్ళిన ఎమ్మార్పీఎస్ మహిళలు

సూర్యాపేట(న్యూస్24): మాదిగల కొరకు ఆత్మబలిదానం చేసుకున్న దర్శినాల భారతి మాదిగ సంస్మరణ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హైదరాబాద్ కు బయలుదేరిన మహిళలు. ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మారేపల్లి సావిత్రి మాదిగ ఆధ్వర్యంలో 10 బస్సులలో బయలుదేరిన మహిళలతో పాటు చిన శ్రీరాములు, చింత జాన్ విల్సన్, యాతాకుల రాజన్న మాదిగ, బచ్చలకూర శ్రీనివాస్, దైదా వెంకన్న, సతీస్, వెంకటాద్రి, సుజాత, సువార్త, సువర్ణ, మాధవి, భవాని తదితరులు.

Updated: December 17, 2017 — 12:59 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017