సూర్యాపేట జిల్లా బాలెంల లో గ్రామ జ్యోతి శిక్షణా కార్యక్రమం

సూర్యాపేట రూరల్(న్యూస్24) : సూర్యాపేట మండల పరిధి లోని బాలెంల గ్రామపంచయితీ లో ఒక రోజు గ్రామ జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్. తదనంతరం హరితహారంలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీన్ డే సందర్భంగా నాటిన మొక్కలకు నీళ్ళు పోశారు.

Updated: December 29, 2017 — 7:47 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017