సూర్యాపేట తూనికలు కొలతలు శాఖ ఆఫీస్ అగ్నిప్రమాద కారకుల అరెస్ట్

సూర్యాపేట(న్యూస్24) : సూర్యాపేట జిల్లా కెంద్రంలోని తూనికలు కొలతలు శాఖ కార్యాలయంలో డిసెంబర్ 5 న ఉద్దేశ పూర్వకంగానే అగ్నిప్రమాదానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తూనికలు కొలతలు శాఖ అధికారి అశోక్ తో పాటు హుజూర్‌నగర్ కు చెందిన పసుపులేటి నాగయ్య పెట్రోల్ బంక్ యజమాని తో పాటు 5గురు పెట్రోల్ బంక్ సిబ్బందిని అదుపులోకి తీసున్నట్లు డీఎస్పీ నాగేశ్వర్ రావు శుక్రవారం ప్రెస్ మీట్ లో తెలిపారు. వారి వద్ద నుండి మారుతి కారు, 6 సెల్ ఫోన్స్ తో పాటు మారు తాళాలు తయారు చేయడానికి ఉపయోగించిన ఆకురాయి, ఇనుపరాడ్ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated: December 29, 2017 — 1:11 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017