3కే రన్ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : స్వామి వివేకానంద 155 వ జయంతి పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు కట్ట మీద 3 కే రన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జి.జగదీష్ రెడ్డి. అనంతరం మున్సిపాల్టీ కార్యాలయం లో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated: January 12, 2018 — 6:17 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017