సూర్యాపేట లోని శివాలయం లో పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి, జిల్లా ఎస్పీ

సూర్యాపేట టౌన్/రూరల్ : శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ఈరోజు సూర్యపేట పట్టణం లో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపం లోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాధ స్వామి దేవస్థానం ముఖద్వాం ను ప్రారంభించి, శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పర్వదినం సందర్భంగా ప్రముఖ షివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్ల ఎస్పీ ప్రకాష్ జాదవ్.

Updated: February 13, 2018 — 1:06 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017