Category: Anantapur

హీరో ద్విచక్రవాహనాల షోరూం దగ్దం, 20 లక్షల ఆస్థి నష్టం Hero Two wheelers show room under fire

అనంతపురం/తాడిపత్రి(news24gantalu.com) : తాడిపత్రి పట్టణంలోని హీరో ద్విచక్రవాహనాల షోరూంలో విద్యుదాఘాతం తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రోజు ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలనార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షోరూం లోని సర్వీస్ విభాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.షోరూం పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉండడంతో అధికారులంతా అప్రమత్తమై సఘటనా స్థలానికి చేరుకొని చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సర్వీస్ విభాగంలోని 60 ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయాయి. దగ్దమైన […]

Updated: October 26, 2017 — 10:32 am
NEWS24Gantalu © 2017