Category: Chittoor

తిరుపతి లో వకుళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి అమరనాధ రెడ్డి

చిత్తూర్ (న్యూస్24గంటలు) : తిరుపతి లో వకుళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించిన పరిశ్రమల మంత్రి అమరనాధ రెడ్డి. వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయలేని పేదలకు ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రి నగరవాసులకే కాదు, జిల్ల వాసులకూపయుక్తంగా ఉంటుందన్నరు. తిరుపతి లోని కరకంబాడి రోడ్డులో గోవింద దామం స్మశానవాటికను మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ, తిరుపతికి ఇది శుభపరిణామమన్నారు. తిరుపతి లో త్వరలో జిందాల్ కంపెనీని స్థాపించబోతున్నట్లు మంత్రి తెలిపారు.

Updated: October 22, 2017 — 1:42 pm
NEWS24Gantalu © 2017