Category: Jayashankar Bhupalpally

జాతీయ రహదారి బారికేడ్ బోర్డ్ పై వెలసిన సీపీఐ ఎమ్మెల్ పోస్టర్

జయశంకర్ భూపలపల్లి(news24gantalu.com) : ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి గణపూర్ నివేకానంద పాఠశాల ఎదురుగా ప్రధానరహదారి మీద వున్న ట్రాఫిక్ బారికేడ్ బోర్డ్ పై సీపీఐ(ఎం.ఎల్) సీపీ బాట ఏటూరునాగారం ఏరియా కమిటి పేర వెలసిన వాల్ పోస్టర్.

Updated: November 21, 2017 — 6:30 am

టీజేఎస్ఎఫ్ రంగయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడి గా కాతుమల్ల రాజు ఏకగ్రీవ ఎన్నిక

జయశంకర్ భూపాలపల్లి/రేగొండ : తెలంగాణ జాగృతి విద్యార్ధి విభాగం రేగొండ మండల కన్వీనర్ నయీంపాషా ఆధ్వర్యంలో రంగయ్యపల్లి లో గ్రామ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే గ్రామ శాఖ అధ్యక్షుడిగా కాతుమల్ల రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో కన్వీనర్ గా చింతల ప్రవీణ్, సభ్యులు గా గణేష్, రామకృష్ణ, పృధ్విరాజు, రాజుకుమార్, తరుణ్, బాపురావు, అనిల్, బాలకృష్ణ, సందీప్, విష్ణు, నాగరాజు, రజనీకాంత్ లను ఎన్నుకొన్నట్లు తెలిపారు.

Updated: October 28, 2017 — 4:54 am

గుట్కా, గుడుంబా, పేకాట నిషేదం పై పోలీసుల అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి(news24gantalu.com) : చిట్యాల మండలం ఓడితేల గ్రామంలో చిత్యాల సిఐ మోహాన్, ఎస్సై యాసిర్ అరాఫత్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గుట్కా, గుడుంబ, పేకాట, చట్టవ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన సదస్సు, గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభ లో సర్పంచ్, ఎంపిటిసి, గ్రామ ప్రజలు, యువకులు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.

Updated: October 26, 2017 — 11:35 am

పోడు రైతులకు పట్టాలివ్వలి : సిపిఎం

జయశంకర్ భూపాలపల్లి(news24gantalu.com) : ఏటూర్‌నాగారం మండలం లో సిపిఎం ఆధ్వర్యంలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని నేషనల్ హైవే క్రాస్ నుండి ఐటిడిఏ వరకు ర్యలీ నిర్వహించి, ధర్నా చేశారు.

Updated: October 26, 2017 — 11:31 am

కేటిపిపి ఉద్యోగి మృతి

జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలం చెల్పూర్ కేటిపిపి లో పని చేస్తున్న డి.ఇ.శ్రీనివాస్(42) గుండె పోటుతో మృతి చెందాడు.

Updated: October 23, 2017 — 12:04 pm

చెట్టుకు ఢీకొన్న తవేర వాహనం యిద్దరు మృతి

జయశంకర్ భూపల్ పల్లి / తాడ్వాయి : వేములవాడ వెళ్ళి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వున్న మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని మణుగూర్ కు వెళ్ళే క్రమం లో తాడ్వాయి, చిన్నబొయినపల్లి మార్గమధ్యలో చెట్టుకు ఢీ కొన్న తవేర వాహనం. యిద్దరు మృతి, పలువురికి గాయాలు. గుంటిపల్లి వెంకటేశ్వర్ రావు(50), కొల్లి ఆదిలక్ష్మి(43) మృతి చెందగా, గద్దె అనిల్, ప్రణీత, కొల్లి హనుమంత రావు,శాకమూరి కృష్ణ వేణి,లక్ష్మి కుమారి గాయాలపాలైనారు.

Updated: October 21, 2017 — 6:58 am

డాక్టర్ల తప్పుడు సమాచారం – బ్రతికున్న వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు

dead man alive yara keshav

ఘటన ప్రదేశం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు మండలం – అబ్బాపురంలో తేదీ – 14 July 2017 యార కేశవ్(20) జాకారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నాలుగు రోజులుగా చికిత్సతీసుకుంటున్నాడు. కేషవ్ కి వెంటిలెటర్ తీసేస్తే అరగంటలో చనిపోతాడని, పరిస్ధితి విషమంగా ఉందని హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్

Updated: July 23, 2017 — 6:27 am
NEWS24Gantalu © 2017