Category: Jogulamba Gadwal

గద్వాల సీఐ గా బాద్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు

జోగులాంబ గద్వాల(న్యూస్24గంటలు) : గతంలో అయిజ లో ఎస్సై గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు నేరస్థుల గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టించి, శాంతిభద్రతలను తనదైన శైలిలో కాపాడుతూ ప్రజల గుండెల్లో దేవునిగా న్యాయానికి,ధ్ర్మానికి మారుపేరుగా ప్రజలచే అభిమానం పొందిన ఇతను గద్వాల సీఐ గా బాద్యతలు స్వీకరంచడం తో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated: November 26, 2017 — 3:40 am

తెల్లవారు జామునే గద్వాల మున్సిపల్ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్

జోగులాంబ గద్వాల(న్యూస్24గంటలు) : తెల్లవారుజామునే 5.30 గంటలకు మున్సిపల్ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ టి. కృషణవేణి రామాంజనేయులు. అనంతరం వివిధ వార్డులలో పర్యటించి మహిళలతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వీరిలో మున్సిపల్ శానిటరీ ఇన్సిపెక్టర్ మన్సూర్ తో పాటు సిబ్బంది వున్నారు.

Updated: November 26, 2017 — 3:37 am

జోగులాంభ గద్వాల జిల్లాలో గీతకార్మికులపై ఆబ్కారి పోలీసుల వేధింపులు నియంత్రించాలి: ప్రకాష్ గౌడ్

జోగులాంభ గద్వాల/అలంపూర్(న్యూస్24గంటలు) : జిల్లాలోని గౌడ గీతకార్మికులపై గతంలో ఎన్నడూలేని విధంగా ఆబ్కారి పోలీసులే కాకుండా సివిల్ పోలీసులు కూడా దాడులు చేసి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలిపిన జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గౌడ్. ఈ నెల 21 న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, కల్లు అమ్మే వారిపై చేయి చేసుకొని నానా చిత్రహింసలకు గురిచేసి భయపెడుతున్నారని, బీరెల్లి గ్రామానికి చెందిన నరసింహులు […]

Updated: November 22, 2017 — 5:38 am

ఐజా లో శుభ్రత,పరిశుభ్రత పై విద్యార్దులకు అవగాహన కల్పించారు

జోగులాంభ గద్వాల(న్యూస్ 24) : జోగులంభ గద్వాల జిల్లాలోని ఐజా లో విద్యార్దులకు శుభ్రత,పరిశుభ్రత గూర్చి అవగాహన కల్పించారు. స్థానిక భారత్ నగర్ పాఠశాలలో హెల్త్ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి విద్యార్ది ప్రతి రోజు తమ చేతులను శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లైతే దోమలు ఉండవని, మురికినీరు ఉన్నచో దోమలు పెరిగి దోమకాటుతో మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చేఅవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.హెచ్.ఇ.ఒ.పర్వతాలు, హెల్త్ సూపర్వైజర్ […]

Updated: November 21, 2017 — 10:55 am

అలంపూర్ క్రాస్ రోడ్ వద్ద యాక్సిడెంట్ లో పాలమూరు వాసి మృతి

జోగులాంబ గద్వాల(news24gantalu.com) : ఉండవెళ్ళి మండలం అలంపూర్ క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని పాలమూరు కు చెందిన వికాస్(22) మృతి చెందాడు.

Updated: November 17, 2017 — 8:08 am
NEWS24Gantalu © 2017