Category: Karimnagar

రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం,పెళ్ళికుమారుడి తల్లిదండ్రులతో సహ నలుగురు మృతి Accident on National high way

కరీంనగర్(news24gantalu.com) : తిమ్మపుర్ మండలం అలుగునూర్ వద్ద రాజీవ్ రహదారిపై రాత్రి జరిగిన రోడ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రంతంలో ఆగి వున్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. మౄతులంతా పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన ఒకే కుటుంబం వారుగా గుర్తించినట్టు తెలిసింది. కుమారుడి పెళ్ళి పత్రికలు పంచడానికి […]

Updated: November 21, 2017 — 6:09 am

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

కరీంనగర్(news24gantalu.com) : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ కాకతీయ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు కూలీలు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ఆరుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చామనపల్లి వాసులుగా గుర్తింపు. వ్యవసాయ పనులకు వెళ్తుండగా లారీ రూపంలో వెంటాడిన మృత్యువు.

Updated: November 17, 2017 — 8:05 am

ఇంటరాగేషన్ కు హాజరైన యన్.కౌశిక్ రెడ్డి

Koushik Reddy

కరింనగర్/జమ్మికుంట : గతంలో నమోదైన ఒక కేసు విషయమై ఇంటరాగేషన్ కు హాజరై జమ్మికుంట పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు యన్.కౌశిక్ రెడ్డి కి భారీ ఎత్తున స్వాగతం పలికి, ర్యాలీ తీసిన అభిమానులు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ ప్రజలకోసం పార్టీ కోసం ఎంతవరకైనా పోరాడుతానంటూ, ఫాల్స్ కేసులు నన్నేమీ చేయలేవన్నారు.

Updated: October 21, 2017 — 6:53 am
NEWS24Gantalu © 2017