Category: Khammam

రౌడీయిజం చేసి షాపు యజమానిని రివాల్వర్ తో బెదిరించిన ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్

banoth mahesh ranaprathap suspended si s

స్ధలం: ఖమ్మం జిల్లా – బస్టాండ్ కాంప్లెక్స్ Date: 15 july 2017 బాణోత్ రాణా ప్రతాప్, బాణోత్ మహేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు 2014లో ఎస్సైలుగా సెలెక్టయ్యారు. ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నారు. ఖమ్మం బస్టాండ్ కాంప్లెక్స్ లోని ఒక షాపు యజమానిని కొట్టి తుపాకీతో బెదిరించి అధికార దుర్వినియోగం చేసి రౌడీల్లా ప్రవర్తించిన వీరిపై కేసు నమోదైంది.

Updated: July 23, 2017 — 6:24 am
NEWS24Gantalu © 2017