Category: Kurnool

ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నందుకే టిడిపీ లో చేరాను : ఎంపి బుట్టా రేణుక

కర్నూలు : 2019 లో జరగబోయే ఎన్నికల్లో వైసిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ సూచించడంతో మనస్తాపానికి గురైనందుననే టిడిపీ లో చేరినట్లు కర్నూలు ఎంపి బుట్టా రేణుక వెల్లడించారు. విజయవాడలో ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసిన ఆమె తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.

Updated: October 21, 2017 — 6:55 am
NEWS24Gantalu © 2017