Category: Mahabubnagar

కొడంగల్ కోడే జిందాబాద్ : రేవంత్ అభిమానులు Kodangal kode zindabaad : Revanth Reddy followers

మహబూబ్‌నగర్/కొడంగల్(news24gantalu.com) : మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి టీడీపీ కి రాజీనామా తో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, అమరావతి నుండి శనివారం రాత్రి కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కొడంగల్ కోడె రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినదించారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కొడంగల్ నుండి పోటీకి రేవంత్ సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే […]

Updated: October 29, 2017 — 4:13 am

చదువుల ఒత్తిడితో మరో విద్యార్ది ఆత్మహత్య

మహబూబ్నగర్/జడ్చర్ల : జడ్చర్ల లో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చెసుకుంది. జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న గోపాల్ కూతురు సంధ్య(15) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తుండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే విశయం చెబుతున్నారు.

Updated: October 23, 2017 — 12:11 pm
NEWS24Gantalu © 2017