Category: Mancherial

మహారాష్ట్ర కు తరలిస్తున్న గుట్కా లారీని పట్టుకున్న పోలీసులు

మంచిర్యాల(న్యూస్24గంటలు) : బెల్లంపల్లి లో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత. మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న లారీ లోడ్ గుట్కాను సమాచారం మేరకు స్థానిక ప్రభుర్వ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై పట్టుకున్న 2 టౌన్ పోలీసులు.

Updated: November 26, 2017 — 3:48 am
NEWS24Gantalu © 2017