Category: Medchal

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తప్పిన ఘోర రోడ్ ప్రమాదం

మేడ్చల్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివస్ యాదవ్ కు ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొంది. అయితే.. వాహనం దెబ్బతిన్నప్పటికీ మంత్రికి మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ సంఘటన జరిగింది. కాగా, మంత్రి వాహనలోనే ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. నూతన కలెక్టర్ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేసి వస్తుండగా ఈ […]

Updated: October 11, 2017 — 11:14 am

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక

మేడ్చల్ / సూర్యాపేట : గత మూడు రోజులుగా మేడ్చల్ జిల్లా ప్రగతి భవన్ లో జరిగిన ఐద్వా రెండవ రాష్ట్ర మహాసభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన మల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా ఐద్వా కార్యదర్శిగా 6 సంవత్సరాలు, సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కూడా పని చేసిన లక్ష్మి ఈ నెల 3 న జరిగిన జిల్ల తొలి మహాసభలో రిలీవ్ అయ్యారు. ఉమ్మడి జిల్లా లో అనేక ఉద్యమాలకు […]

Updated: October 11, 2017 — 2:32 am
NEWS24Gantalu © 2017