Category: Peddapally

సింగరేణి ఎన్నికల్లో పోలీస్‌లకు సూచనలిస్తున్న సిపి.దుగ్గల్

పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో రేపు జరగబోయే సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు విధులు నిర్వర్తించడానికి వచ్చిన పోలీస్ సిబ్బందికి చేయవలసినవి, చేయకూడని విధుల గురించి రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ విక్రం జిత్ దుగ్గల్ సూచనలు ఇవ్వడం జరిగింది.అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి సంబందిత అధికారులతో తగు ఏర్పాట్ల గురించి చర్చించారు. 35 వేల మంది కార్మికులు రేపు ఓటు వేయనున్నారని, వారి కోసం 57 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామన్నారు. […]

Updated: October 4, 2017 — 2:00 pm
NEWS24Gantalu © 2017