Category: Rajanna Sircilla

వేములవాడ ఏరియాలో రెండు కార్లు ఢీ, ముగ్గురికి గాయాలు

రాజన్న సిరిసిల్లా/వేములవాడ(న్యూస్24) : వేములవాడ మండలం నాంపల్లి వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట కంచర్ల గ్రామానికి చెందిన బధితులు చంద్రమౌళి, రాజమల్లు లను సిరిసిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated: November 21, 2017 — 11:22 am
NEWS24Gantalu © 2017