Category: Sanga Reddy

సంగరెడ్డి జిల్లాలో బైక్ పై నుండి పడి ఒకరు మృతి

సంగారెడ్డి(news24gantalu.com) : జిల్లాలోని రాంచంద్రాపురం మండలం వెలిమెలా గ్రామ శివారులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలింపు.

Updated: November 21, 2017 — 7:02 am
NEWS24Gantalu © 2017