Category: Suryapet

వరి, పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు : సూర్యాపేట జిల్లా కలెక్టర్

సూర్యాపేట కలెక్టరేట్ : రైతులకు గిట్టుబాటు ధర లభింప చేసేందుకు ప్రభుత్వం ద్వారా వరి ధాన్యానికి, పత్తికి కొనుగోలు కెంద్రాలు ఏర్పాటు చెస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. శనివారం కలక్టరేట్ నందు ధాన్యం కొనుగోలు బాధ్యతలు చేపడుతున్న ఐకేపి మహిళలు పరపతి సంఘ ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వివిధ అంశాలగురించి కలెక్టర్ వివరించారు. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు ఐకేపి ద్వారా 20 కేంద్రాలు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 14 […]

Updated: October 22, 2017 — 1:47 am

బావి లో గుర్తు తెలియని మృతదేహం

సూర్యాపేట / కోదాడ : చిలుకూరు మండలం దూదియా తండా వద్ద ఓ వ్యవసాయ బావిలో ఆటో బోల్తా పడినట్లు అనుమానం.. ఈరోజు బావి నీటిలో తేలియాడుతున్న ఓ వ్యక్తి మృత దేహం. సంఘటన జరిగి రెండు మూడు రోజులు కావచ్చు అంటున్న స్థానికులు.

Updated: October 21, 2017 — 6:41 am

Suryapet 2nd ward councillor srmt. Ganduri Pavani krupakar distributing fruits to 2nd ward children

ganduri pavani krupakar

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 2వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో టపాసుల పంపిణీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షతో దీపావళి టపాసులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులకీ అందే విదంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైశ్య యవజన జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మీ కాంత్,చల్లా సత్యనారాయణ,రాచకొండ శ్రీను,కుక్కడపు సాలయ్య,సంగిశెట్టి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు. Suryapet 2nd ward councillor srmt. Ganduri Pavani […]

Updated: October 21, 2017 — 2:39 am

Municipal Chairperson Ganduri Pravalika participated in Police Amara Veerula Samsmarana day Suryapet

police amara veerula samsmarana day ganduri pravalika

Municipal Chairperson Ganduri Pravalika participated in Police Amara Veerula Samsmarana day Suryapet పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగ సూర్యాపేట లో కోవత్తుల ర్యాలీ లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ప్రవల్లిక ప్రకాష్ గారు,జిల్లా క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పూర్ణశశి కాంత్ , పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు. Ganduri Pravalika, Poorna shashikanth

Updated: October 21, 2017 — 2:27 am

పోలీస్ ల రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన సూర్యాపేట డిఎస్పీ

సూర్యాపేట టౌన్ : పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన డిఎస్పీ నాగేశ్వర్ రావు. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన రక్రదాన శిభిరంలో 50 మంది పోలీసు సిబ్బంది తో పాటు 150 మంది యితరులు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసినవారిలో టౌన్ ఎస్సై దానియేలు, వి.శంకర్, శంకర్ నాయక్, గౌరి శంకర్ లతోపాటు పలువురు రక్తదానం చేశారు.

Updated: October 20, 2017 — 11:45 am

2018 జనవరి నాటికి 1408 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

సూర్యాపేట కలెక్టరేట్ : అర్హులైన ప్రతి కుటుంబానికి సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు రెండు విడతలలో ప్రభుత్వం 5974 మిండ్లను మంజూరు చెసినట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నందు ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఇండ్ల ప్రగతి చర్చించారు. ఇప్పటి వరకు 67 ఆవాసాలలో 4148 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, వాటిలో 1408 ఇండ్లను జనవరి 2018 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో రాజీపడరాదని అధికార్లను […]

Updated: October 18, 2017 — 2:25 pm

సూర్యాపేట జిల్లాలో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటారు : సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్

సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని మించి మొక్కలు నాటారని, ఇతర జిల్లాలు సూర్యాపేట జిల్లాను ఆదర్శంగా తీసుకోవలని సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ తో కలిసి జిల్లా లో చేపట్టిన హరితహారం పై జిల్లా అధికార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లో 40 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 34 […]

Updated: October 18, 2017 — 2:22 pm

రక్తదానం చేసిన హుజూర్‌నగర్ పోలీసులు

సూర్యాపేట/హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ కి చెందిన పోలీసులు ఈ రోజు రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో వుండి ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ జరుపుకునే పోలీసు అమరవీరుల సస్మరణ వారోత్సవాల్లో భాగంగా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు.

Updated: October 18, 2017 — 7:28 am

తేజా మూవీ మ్యాక్స్ థియేటర్ ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు

సూర్యాపేట టౌన్ : సూర్యాపేట పట్టణం లో పొట్టిశ్రీరాములు సెంటర్ లో వున్న తేజా మూవీ మ్యాక్స్ సినిమా టాకీస్ లోని ఫర్నీచర్ ధ్వంసం. రాజా ది గ్రేట్ సినిమాను ప్రదర్శించాలంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ రోజు బెన్‌ఫిట్ షోను ప్రదర్శిస్తామంటూ ఒక రోజు ముందే టిక్కెట్లు అమ్మకాలు జరిపిన యాజమాన్యం ఈ రోజు షోను నిలిపివేయటంతో అభిమానులు ఆందోళనకు దిగి అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

Updated: October 18, 2017 — 6:56 am
NEWS24Gantalu © 2017