Category: Visakhapatnam

రెండు హత్యల సూత్రధారి-ఈ డీఎస్పీ మామూలోడు కాదు

విశాఖపట్నం : పద్మలతను, గేదెల రాజును హత్య చేయించినట్లుగా డిఎస్పీ రవిబాబు అంగీకరంచినట్లు పోలీసులు వెల్లడించారు. రవిబాబు 2000 నుండి 2003 వరకు యలమంచిలి సిఐ గా పనిచేశారు, ఆ సమయంలోనే పద్మలతతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబందం నుండి పెళ్ళిదాకా దారితీసింది. మొదట పెళ్ళికి ఒకే చెప్పిన రవిబాబు తర్వాత ముఖం చాటేయడంతో 2016 మార్చి నెలలో డిజిపి కి, విశాఖ సీపీ కి పద్మలత ఫిర్యాదు చేశారని తెలిపారు. గాజువాకకు చెందిన రౌడీ […]

Updated: October 23, 2017 — 4:22 am
NEWS24Gantalu © 2017