Category: Wanaparthy

వనపర్తి జడ్పిటీసి ఏర్పుల వెంకటయ్య ను పరామర్శించిన నాయకులు

వనపర్తి : హైదరాబాద్ కేర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వనపర్తి జడ్పిటిసి సభ్యుడు ఏర్పుల వెంకటయ్య యాదవ్ ను వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, వనపర్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, టీఅర్ఎస్ నాయకులు గులాం ఖాదర్ ఖాన్, ఎర్ర శ్రీను, మరో నేత రామకృష్ణ లు పరామర్శించారు. వెంకటయ్య వనపర్తికి వస్తారని, హైదరాబాద్ కు ఎవరూ రావద్దని అశోక్ ప్రజలను కోరారు. గుండె నొప్పి రావడం వల్ల వెంకటయ్యను మెరుగైన […]

Updated: October 18, 2017 — 11:55 am
NEWS24Gantalu © 2017