Category: Warangal Urban

హన్మకొండలో ఇంటర్ విద్యార్దిని ఆత్మహత్యాయత్నం

వరంగల్ అర్బన్(న్యూస్24) : హన్మకొండ రెడ్డీకాలనీ ఏకశిలా జూనియర్ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కందగట్ల సింధూజ బిల్డింగ్ పై నుండి దూకు ఆత్మహత్యాయత్నం చెసుకోగా, ఆమెను హుటాహుటిన స్థానిక గార్డియన్ హాస్పిటల్ కు తరలించిన కళాశాలన్ సిబ్బంది. పరిస్తితి విషమంగ వున్నట్లు తెలిసింది.

Updated: November 27, 2017 — 11:08 am

శీలం వివేక్ ను పరామర్శించిన బిజేపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

వరంగల్ అర్బన్(న్యూస్24గంటలు) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రేటర్ వరంగల్ 56 వ డివిజన్ కి చెందిన బిజేపె వరంగల్ అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులు శీలం వివేక్ ని అతని స్వగృహంలో పరామర్శించిన బీజేపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు అమరేందర్ రెడ్డి, స్వదేశీ జాగరణ మంచ్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరేపల్లి రాంచంద్రా రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు […]

Updated: November 21, 2017 — 10:18 am

వరంగల్ లో 13 జంక్షన్ల అభివృద్దికి నగరంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

వరంగల్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.300 కోట్ల నుండి వరంగల్ నగరంలో 13 జంక్షన్ల అభివృద్దికి మరియు స్మార్ట్ రోడ్ల అభివృద్దికి సంబందించిన పనుల పరిశీలన నిమిత్తం నగరం లో ఈ రోజు విసృతంగా పర్యటించిన జిల్ల కలెక్టర్ అమ్రపాలి, కమీషనర్ శృతి ఓజా, నగర మేయర్ నన్నపునేని నరేందర్. news24gantalu.com

Updated: October 26, 2017 — 12:18 pm

వరంగల్ జిల్లా లో 25 క్వింటాల పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు

వరంగల్ అర్బన్ : ఎల్కతుర్తి మండలం పరిధి లోని కేశవపూర్ గ్రామంలో అక్రమంగా ట్రాలీలో తరలిస్తున్న 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

Updated: October 27, 2017 — 5:44 pm

ట్రాఫిక్ కంట్రోల్ లో ఇదీ ఓ భాగమే…

వరంగల్ అర్బన్ : స్థానిక అమృత థియేటర్ దగ్గర ట్రాఫిక్ లో ఆటో ఆగిపోయిన ట్రాలీ ఆటోను వెనకనుండి నెడుతున్న సారంగపాని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివస రావు.

Updated: October 26, 2017 — 11:37 am

వరంగల్ లో సిఐ, ఎస్సై ల బదిలీలు Sub Inspector and Circli Inspectors transfered in warangal commissionarate

వరంగల్ కమీషనరేట్(news24gantalu.com) : వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఆరుగురు సర్కిల్ ఇన్స్‌పెక్టర్స్, ఎనిమిది మంది సబ్ ఇన్స్‌పెక్టర్స్ లను బదిలీ చేసిన పోలీస్ కమీషనర్ జి.సుధీర్ బాబు. బదిలీ అయిన సీఐ ల వివరాలు 1.సిహెచ్ అజయ్-వీఅర్ నుండి కాజీపేట, 2.ఎల్ రమేష్ కుమార్-కాజీపేట నుండి కొత్తగా ఎర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్, 3.పి సదయ్య-సిటిసి నుండి సుబేదారి, 4.ఏ శ్రీనివాస్-సుబేదారి నుండి సిసిఎస్3, 5.ఆర్ ప్రభాకర్ రావు-సిఎస్బి2 నుండి సిసీఅర్‌బి, 6.పి తిరుమల్-సిసీఅర్‌బి నుండి మడికొండ. […]

Updated: October 26, 2017 — 10:36 am

నూతన డైరెక్టర్ ఎన్వీ రమణారావు ను అభినందించిన రావు పద్మ

వరంగల్ అర్బన్ : నిట్ వరంగల్ నూతన డైరెక్టర్ గా నియమితులైన ఎన్వీ రమణారావు ను బీజేపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు.

Updated: October 24, 2017 — 7:33 am

సీఎం సభను విజయవంతం చెసినందుకు ధన్యవాదాలు

వరంగల్ అర్బన్ : వరంగల్ లో ఆదివారం జరిగిన సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తక్కెళ్ళపల్లి రవిందర్ రావు. ట్రాఫిక్ సమస్య లేకుండా సకాలంలో సభకు ప్రజలు రావడానికి సహకరించిన పోలీసులను అభినందించారు. కరీంనగర్ కు రావాల్సిన టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ కు తరలించారన్న పొన్నం ప్రభాకర్ వ్యాక్యలు సిగ్గుచేటన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇంచ్చిన వాగ్దానమే టెక్స్ టైల్ పార్క్ అన్నారు. ఆనాడు ఎంపీగా వున్న పొన్నం ప్రభాకర్ […]

Updated: October 23, 2017 — 12:06 pm

ప్రజలను మోసం చేయడమే కేసీఅర్ నైజం : రేవూరి ప్రకాష్ రెడ్డి

వరంగల్ అర్బన్ : ప్రజలకు హామీలు ఇవ్వడం మోసం చేయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని అది అతని నైజమని ప్రెస్స్ మీట్ లో తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి. పాత హామీలను విస్మరించి కొత్త హామీలతో ప్రజలను కెసీఆర్ మభ్యపెడుతున్నాడన్నారు. గతంలో కేసీఆర్ చేసిన శంకుస్థాపనలకు ఇప్పటివరకు అతీగతీలేదన్నారు. టెక్స్ టైల్ పార్క్ కి కేంద్రం 1300 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు చెప్పట్లేదని రేవూరి ప్రశ్నించారు.

Updated: October 23, 2017 — 6:19 am
NEWS24Gantalu © 2017