Category: West Godavari(Eluru)

స్నేహా టీవీ కెమెరామెన్ కుటుంబాన్ని ఆదుకుంటాం : ఏపీజేఎఫ్

విజయవాడ(న్యూస్24గంటలు) : రోడ్ ప్రమాదంలో మృతి చెందిన స్నేహా టీవీ విజయవాడ కెమెరామెన్ చినపోతుల హరిబాబు(35)కుటుంబాన్ని అన్నివిధాల ఆదికుంటామని ఏపీజేఎఫ్(ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చెవుల కృష్ణాంజనేయులు, మారెళ్ళ వంశీకృష్ణ లు హామీ ఇచ్చారు.తక్షణ సహాయంగా రూ. 10 వేలను మృతుని భార్య కృష్ణకుమారికి శనివారం అందజేశారు. జర్నలిస్టు భీమా పథకం ద్వార రూ.10 లక్షలు, చంద్రన్న భీమా పథకం ద్వారా రూ. 5 లక్షల లను హరిబాబు కుటుంబానికి అందేవిధంగా చూస్తామని, […]

Updated: November 26, 2017 — 3:44 am

కుక్క మాంసం కిలో రూ.400 లకు అమ్ముతూ ప్రజల్ని మోసగించిన వ్యక్తి అరెస్ట్ Dog mutton at Rs.400 only

కృష్ణా జిల్లా : జి.కోడూరు మండలం కోడూరు గ్రామంలో కుక్కలను చంపి అడవి జంతువుల మాంసంగా అమ్ముతున్న యిద్దరు వ్యకులు అరెస్ట్. కిలో రూ.400 గా ప్రతి రోజు అమ్ముతుండడంతో అనుమానం వచిన కొందరు వీరిపై నిఘా పెట్టారు. శుక్రవారం మధ్యహ్నం గ్రామంలోనే వున్న కుక్క ను ఈడ్చుకెళ్ళి తల నరికి చర్మం తొలగింస్తుండగా కట్టా ఆదినారాయణ, సేగు లక్షణరావు అనే యిద్దరు వ్యక్తులను పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఈ మాంసాన్ని కిలో […]

Updated: November 11, 2017 — 11:49 am
NEWS24Gantalu © 2017