Category: Yadadri Bhuvanagiri

రైలు ప్రమాదంలో సుమారు 500 గొర్రెలు మృతి 500 Sheeps died in train accident

యాదాద్రి భువనగిరి : రామన్నపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 500 గొర్రెలు మృతి చెందినవి. నల్లగొండ జిల్లా కేతేపల్లి, కాసనగోడు, ఇప్పలగూడెం కు చెందిన గొర్రెల ల యజమానులైన యాదవులను పరామర్శించిన తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్. చనిపోయిన గొర్రెలకు నష్ట పరిహరం ప్రకటించి, గొర్రెలే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న బాదిత యాదవులకు తక్షణమే నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Updated: October 24, 2017 — 1:02 pm

యాదగిరి గుట్టలో వ్యక్తి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామం దగ్గర హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి.

Updated: October 21, 2017 — 6:59 am

ఆగస్టు 5న జిల్లా వ్యాప్త బంద్

news24gantalu

ఆగస్టు 5న జిల్లా వ్యాప్త బంద్ ప్రైవేట్ విధ్యా సంస్ధల ఫీజు దోపిడీని అరికట్టాలని నిరసన వ్యక్తం చేస్తూ ఆగస్టు 5న జిల్లా వ్యాప్త బంద్ పాటించాలని మిర్యాలగూడ నియోజకవర్గ బి.సి. విధ్యార్ధి సంఘం అధ్యక్షుడు దుండిగళ్ళ మధుకుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం సూచించినట్లు యాజమాన్యం ఎవరూ ఫీజు వివరాలను బహిరంగంగా ప్రకటించడం లేదని, పరిమితికి లోబడి వసూలు చేయడం లేదని మధు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విధ్య వ్యాపారం కారాదని, విధ్య అందరికి అందుబాటులో ఉండాలని, […]

Updated: August 3, 2017 — 2:34 am
NEWS24Gantalu © 2017