Tag: Guntakandla Jagadeesh reddy

అమృత పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మంచినీళ్ళు కొని తాగిన పట్టణంగా సూర్యాపేట ను చరిత్ర పుటాల్లోకెక్కిస్థానన్న మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో ఇంటింటికి మంచినీరు అందంచే అమృత పథకానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. స్థానిక జమ్మిగడ్డలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమృత పథకం కింద రూ.30.12 కోట్ల నిధులతో నీటీ సరఫరా అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారంలోనే […]

Updated: December 22, 2017 — 7:26 am

దేవాలయాల నిర్మాణానికే అధిక ప్రాధాన్యత : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట / మఠంపల్లి / మేళ్ళచెరువు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయం అభివృద్ది కోసం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి, మేళ్ళచెరువు మండలంలోని వేల్లేటూరు గ్రామంలో శివాలయాల పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చెశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా, భావితరాలకు ఆదర్శంగా తీసుకొనేలా ప్రాచీన సంస్కృతి ఉట్టిపడేలా దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.సురేంద్ర మోహన్ […]

Updated: October 21, 2017 — 6:57 am

సూర్యాపేట జిల్లా ఆవిష్కరణ వేడుకలకు సిద్దం

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా ఆవిష్కరణ వేడుకల ఏర్పాట్ల గురించి చర్చించేందుకు శుక్రవారం హైదరబాద్ లోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ క్.సురేంద్ర మోహన్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఆవిర్భావ ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందులో భాగంగానే చరిత్ర్ పూర్వయుగం నుండి విలసిల్లిన మానవసముదాయాలు, ఆనాటి చరిత్ర అవశేషాలను నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమంలో సూర్యాపేట జిల్లా […]

Updated: October 21, 2017 — 6:57 am

అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యపేట టౌన్ : స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను మంగళవారం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.ఈ చాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి జట్లు పాల్గొన్నట్టు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated: October 21, 2017 — 7:00 am

Minister Jagadeeshvar reddy distributing Bathukamma Sarees to Suryapet women

jagadeeshvar reddy

సూర్యపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న జిల్లా మంత్రి జగధీశ్వర్ రెడ్డి గారు. Minister Jagadeeshvar reddy distributing Bathukamma Sarees to Suryapet women

Updated: September 20, 2017 — 7:38 am

Electricity Minister Jagadeesh Reddy flag hoisting on 15 August 2017 at Pared Grounds, Suryapet

jagadeesh reddy flag hoisting

On the eve of 71st Independence Day, Electricity Minister Mr. Jagadeesh Reddy flag hoisting on 15 August 2017 at Pared Grounds, Suryapet. District Collector Mr. Surendra Mohan, S.P. Srmt. Parimala and ASP Gangaram are present on the occasion. 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యపేట పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జండాను ఎగురవేస్తున్న విధ్యుత్ శాఖా అమాత్యులు శ్రీ గుంటకండ్ల జగధీష్ […]

Updated: October 21, 2017 — 7:02 am
NEWS24Gantalu © 2017