Tag: Komatireddy venkat reddy

ఛలొ అసెంబ్లీ పిలుపునిచ్చిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి

నల్లగొండ : ఈ నెల 27 న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చెపడుతున్నట్లు టీపీసిసి నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది రైతులతో గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్ తో ఛలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వర్షాలతో రైతులు దారుణంగా దెబ్బతిన్నా, ఎవరూ పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. పోలీసులు అడ్డుకున్నా తమ కార్యక్రమం ఆగదని పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ మద్దతివ్వాలని కోరారు. # Komatireddy vekat […]

Updated: October 21, 2017 — 6:51 am
NEWS24Gantalu © 2017