Tag: Vempati Guruji

మద్యాహ్న భోజన కార్మికుల జీతాలను 1000 నుండి 5వేలకు పెంచిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్

vempati guruji

1856 mid day meals workers salaries are increased మద్యాహ్న భోజన కార్మికుల జీతాలను 1000 నుండి 5వేలకు పెంచిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మంత్రి జగధీష్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న తెలంగాణ కార్మిక విబాగం నాయకుడు వెంపటి గురూజి. తమ కష్టాలను ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మంత్రి జగధీష్ రెడ్డిల దృష్ఠికి తీసుకువచ్చి తమకు పరిష్కారాన్ని చూపిన తెలంగాణ కార్మిక విబాగం నాయకుడు వెంపటి గురూజి గారికి మద్యాహ్న భోజన కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated: October 29, 2017 — 7:33 am

వెంపటి గురూజి గారి తో రీసోర్స్ పర్సన్స్ సమావేశం

suryapet

Resource persons meeting with TRS KV district leader  Vempati Guruji Resource person లకు వేతనం Rs. 10,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మెప్మా ద్వారానే గుర్తింపు కార్డ్ మరియు యానిఫాం సమావేశంలో రీసోర్స్ పర్సన్స్ TRS KV (కార్మిక విభాగం)Dist leader Vempati Guruji గారిని కోరడం జరిగింది. ఈ సమావేశంలో Rehana, srichandana, Padma, Rani, Renuka, Shanthi, Nalini, Janaki, jasmin తదితరులు పాల్గొన్నారు. Resource persons requesting […]

Updated: October 28, 2017 — 4:50 am

Suryapet 13th ward TRS party General meeting

vempati guruji

Suryapet 13th ward TRS Party General body meeting was held on 03/10/2017.  lo matlachunna TRS leaders నూకల Madhusudanreddy, Vempati.Guruji & Ward president Ch.Somaiah, Podapangi  saidulu , Praveen,  Sathish yadav, Kamalakar,  Linganaik and others participated in the meeting.

Updated: October 27, 2017 — 11:01 am
NEWS24Gantalu © 2017