సూర్యాపేట జిల్లా బాలెంల లో గ్రామ జ్యోతి శిక్షణా కార్యక్రమం

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట రూరల్(న్యూస్24) : సూర్యాపేట మండల పరిధి లోని బాలెంల గ్రామపంచయితీ లో ఒక రోజు గ్రామ జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్. తదనంతరం హరితహారంలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీన్ డే సందర్భంగా నాటిన మొక్కలకు నీళ్ళు పోశారు.

Updated: December 29, 2017 — 7:47 am

మంద కృష్ణ మాదిగకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు, సూర్యాపేట లో పాలభిషేకం

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestహైదరాబాద్(న్యూస్24) : ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగకు మంగళవారం మెయిల్ మంజూరైంది. సికిందరాబాద్ సివిల్ కోర్టు షరతులతో కూడిన మెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులతో రూ.10 వేల పూచీ కత్తు తో పాటు రాంగోపాల్ పేట, కార్ఖానా పోలీస్ స్టేషన్లలో పది రోజులకోసారి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మందకృష్ణ విడుదల సందర్భంగా సూర్యాపేట జిల్లా కెంద్రం లో ఆయన చిత్ర పటానికి పాలభిషేకం చేసిన నాయకులు.

Updated: December 26, 2017 — 2:02 pm

సూర్యపేట జిల్లాలో బీజేపీ లో చేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట/ఆత్మకూర్(ఎస్)(న్యూస్24) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని రామమ్మగూడెం గ్రామం లోని టీఆర్ఎస్ కార్యకర్తలు సంకినెని వెంకటేశ్వర్ రావు సమక్షంలో బీజేపీ లో మంగళవారం చేరినట్లు తెలిపారు.

Updated: December 26, 2017 — 1:11 pm

మహిళలు ఆర్ధికంగా స్వావలంబన సాధించాలన్న వెదిరె రమమోహన్ రెడ్డి

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట(న్యూస్24) : మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించి,ఆర్ధిక స్వావలంబన సాధించాలని శ్రీ అరవిందో సొసైటీ ఒకేషనల్ ట్రైనింగ్ చైర్మెన్ వెదిరె రమమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాఘవప్లాజాలోని సొసైటీ మహిళల ఉచిత కంప్యూటర్ శిక్షణ 10 వ బ్యాచ్ ముగింపు సందర్భంగా సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో రామమోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఇట్టి శిక్షణా కార్యక్రమం ద్వార మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకొని, ఇలాంటి సదావకాశాన్ని సద్వినియోగం చెసుకోవాలని కోరారు. […]

Updated: December 26, 2017 — 1:02 pm

14 కాలువకు సాగు నీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన, మాట్లాడుతున్న వట్టె జానయ్య

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట రూరల్(న్యూస్24) : సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం గ్రామం వద్ద డిసెంబర్ 14 కాలువకు పూర్తి స్థాయిలో సాగు నీటిని విడుదల చేయాలని, అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తుండడంతో ఎంపీపీ వట్టె జానయ్య మాట్లాడుతున్నారు.

Updated: December 26, 2017 — 7:21 am

సూర్యాపేట లో ఉజ్వల యోజన పథకాన్ని కెంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్నారన్న సంకినేని

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట(న్యూస్24) : సూర్యాపేట జిల్లా లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని జనవరి మొదటి వారంలో లాంచనంగా ప్రారంభించనున్నారని పేర్కొన్న సంకినేని వెంకటేశ్వర్ రావు. కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.లక్ష్మన్, అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి మురలిధర్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకినేని వెంకటెశ్వర్ రావు లు మంత్రి అంగీకరించినందుకు ఉజ్వల ఉచిత గ్యాస్ లబ్దిదారుల తరపున మంత్రి ధర్మేంద్ర […]

Updated: December 22, 2017 — 3:24 pm

సూర్యాపేట జిల్లాలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలను తయారు చేయాలన్న మంత్రి

Share with a friendFacebookGoogle+TwitterLinkedinDiggPinterestసూర్యాపేట రూరల్(న్యూస్) : మండల పరిధిలోని ఇమాం పేట ప్రభుత్వ పాథశాల మరియు కళాశాలలో సంచార సైన్స్ లేబరేటరీ వాహనాన్ని రాష్ట్ర మంత్రి శుక్రవారం జెండా వూపి ప్రారంభించి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువమంది శాస్త్రవేత్తలను తయారుచేయాలన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు తయారు చేసిన పలు సాంకేతిక పరికరాలను పరిశీలించి వాటి పనితీరు, ఉపయోగాలను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో బాల శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఎక్కువమంది బాలబాలికలున్న ఒక పాఠశాలను గుర్తించి అవసరమైన […]

Updated: December 22, 2017 — 2:38 pm
NEWS24Gantalu © 2017